దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన దార్శనికురాలు ఇందిరమ్మ

– ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ మద్నూర్ 

విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు, భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ  వర్ధంతి సందర్భంగా ఆ ధీరవనితకు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఘన నివాళులు అర్పించారు.