ఇందూరు జనగర్జన విజయవంతం..

నవతెలంగాణ- ఆర్మూర్ 

 పసుపు బోర్డు ప్రధాత ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా కేంద్రంలోని పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బి జె పి నాయకులు పైడి రాకేష్ రెడ్డి మంగళవారం తెలిపారు .అధికారంలో లేకున్నా తెలంగాణకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని, తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకుందని, రాబోయే ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.