ఉషా నుంచి వినూత్న వాటర్‌ హీటర్లు

న్యూఢిల్లీ : పండుగ సీజన్‌ పురస్కరిం చుకుని మూడు వినూత్న వాటర్‌ హీటర్లను ఆవిష్కరించినట్టు ఉషా సంస్థ తెలిపింది. ఉషా ఆక్వా హారిజన్‌, ఉషా సైలాండ్రా, ఉషా అక్వెర్రా స్మార్ట్‌ వాటర్‌హీటర్‌ పేర్లతో వీటిని అందు బాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. కనీసం 15 నుంచి 35లీటర్ల సామర్థ్యం కలిగిన వీటి ప్రారంభ ధరను రూ.13,490గా నిర్ణయించింది.