
భువనగిరి జిల్లా కేంద్ర పరిధిలోని బొమ్మాయిపల్లి – భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన గల కిలోమీటర్ నెంబర్ 9/20-21 ల వద్ద మధ్యాహ్నం 12 గంటలకు కేతం గోపాలకృష్ణ వయసు 31 సంవత్సరాలు గ్రామం జూలూరు ,మండలం పోచంపల్లి, అను వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేక సికింద్రాబాద్ నుంచి విష్ణుపురం వైపు వెళ్లే ఆఫీసర్ స్పెషల్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకుని మరణించినాడు. ఎస్సై జి ఆర్ పి నల్గొండ బి రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.