నవతెలంగాణ-సిద్దిపేట
మంత్రి హరీశ్‌రావు కాన్వారుని సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. మంత్రి వాహనంతోపాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.