మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై పోలీసులు సోమవారం ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాల నడపడం,వాహనాల దృవపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు,అధిక బరువు వెళ్తున్న వాహనాల యాజమానులకు జరిమాన విధించినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.