
ఆధునిక సమాజంలో మొబైల్ ల వాడకం ఎక్కువగా అవుతుండడంతో, నెట్వర్క్ ఇబ్బందులు కలగకుండా అండర్ గ్రౌండ్ నుంచి బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, కంపెనీలు అండర్ గ్రౌండ్ ద్వారా కేబులను ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని సాటాపూర్ గ్రామం నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా పైప్లైన్లను యుద్ద ప్రాతిపదిక పైన ఏర్పాట్లు చేస్తున్నారు.