నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని సుర్బిర్యాల్ గ్రామం లో ని శ్రీమద్విరట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచరణలమధ్య గురువారం అట్టహాసం గా ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంగం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.