తెలంగాణ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ (ఇంటిగ్రేటెడ్) ఏపీఈ/ ఐపిసిహెచ్/ ఐఎంబిఏ/ ఆరవ, ఎనిమిదవ, పదవ మరియు ఎల్.ఎల్.బి. ఆరవ,ఎంబీఏ/ఎంసీఏ,ఒకటవ మూడవ ఐఎంబిఏ ఏడవ,తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు 3వ రోజు పరీక్షలను యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి తనిఖీ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యాయ కళాశాల లో జరిగిన పరీక్షకు ఉదయం 104 మంది విద్యార్థులకు 102 మంది విద్యార్థులు హాజరయ్యారు 02. మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 158 మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారని 08 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలియజేశారు.