ముమ్మరంగా వాహనల తనిఖీలు ..

Intensive vehicle checks.నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని బైంసా- బాసర రహదారి పైన గురువారం సాయంత్రం ముధోల్ సిఐ మల్లేష్  నేతృత్వంలో ఎస్సై సంజీవ్ఆధ్వర్యంలో పోలీస్ లు  వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రతి వాహనం ను క్షుణ్ణంగా సంబంధిత పత్రాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు విధిగా హెల్మెట్ దరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.