
మండల కేంద్రమైన కుబీర్ లో బుధువారం గౌడ సంఘ సభ్యుల మరియ జిల్లా వర్కింగ్ అధ్యక్షడు చేపూరి కనకగౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ఆయా గ్రామంలో గౌడ్ కుల సోదరులకు ప్రభుత్వం ద్వారా అందె ప్రతి ఒక్క పథకాలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో గౌడ కులస్తులు దేవేందర్, గౌడ్ బాల, గౌడ్,రమేష్ గౌడ్,మండల గౌడ కులస్తులు తదితరులు ఉన్నారు.