నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ

filter: 0; jpegRotation: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; module:1facing:0;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Night;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 45.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;

నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో తబితా రాణి చేతుల మీదుగా నవ తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో తోపాటు డిప్యూటీ తాహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, మండల నాయకులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.