ఎస్జీటీ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ..

Inauguration of SGT Union Calendar..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో గురువారం ఎస్ జి టి యూనియన్ 2025 నూతన క్యాలెండర్ ను ఎంఈఓ ఆంధ్రయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాయన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల ఎస్ జి టి యూనియన్ అధ్యక్షులు పసుపుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి లక్మ సంతోష్, మహిళా అధ్యక్షురాలు శ్యామల, ట్రెజరర్ రవీందర్, కార్యవర్గ సభ్యులు సున్నం శ్రీనివాస్, సింగిరి రాజేశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసం శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు డి. అశోక్, ఎల్ ఎఫ్ ఎల్  గిరిధర్, ఉపాధ్యాయులు కోల రాజేశ్వర్,  సంబారి కిషన్, రంజిత్, రాజేందర్, సుమలత, రజిని, సుజాత,  మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది సురేందర్, ప్రవీణ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.