నవతెలంగాణ- కంటేశ్వర్
ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె పోస్టర్ శుక్రవారం నలవాల నరసయ్య ఆధ్వర్యంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ కార్మికుల యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.