మండల కేంద్రంలో బుధవారం మండల మునురుకాపు సంఘం నూతన క్యాలెండర్ ను తంకర్ రవి కుమార్, శ్రీ కల్కి ప్రింటర్ శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కాల హనుమాన్లు, కోశాధికారి దప్పురి స్వామి, ప్రచార కార్యదర్శి బండి లింగం, గౌరవ అధ్యక్షులు పైడాకుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.