మండలంలోని వివేక్ నగర్ తండా వాసులతో యశో బుద్ధ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని బహుజన వాది విజయ్ తెలిపారు. జక్రాన్ పల్లి తండా గ్రామంలో యశో బుద్ధ క్యాలెండర్ ని ఆవిష్కరించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొట్టి రాజు కుమార్ ( చిన్నారెడ్డి) విజయ్ బహుజనవాది, తండావాసులు పాల్గొన్నారు.