గురుకులాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – రామారెడ్డి
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024– 25 విద్యా సంవత్సరంకు గాను 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్ల భర్తీ కోసం మార్చి 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్షలు, ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారని, అలుగునూరు, గౌలిదొడ్డి గురుకులాల్లో 9వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు ఉప్పల్ వాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.