నవతెలంగాణ-తొగుట : మాఘం అమావాస్య జాతరకు రావాలని మాజీ ఎమ్మెల్యే ను మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షు డు కంకణాల నర్సింలు, మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు కోరారు. గురువారం మండలంలోని వెంక ట్రావు పేట శివారులో గల మాఘమాస జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి జాతరకు రావాలని మాజీ ఎమ్మెల్యే మాధవ నేని రఘునం దన్ రావు కు ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.