రాష్ట్రపతికి ఇచ్చే మర్యాద ఇదేనా..!

Is this the courtesy given to the President..!న్యూఢిల్లీ: బీజేపీ నేత ఎల్‌కె అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న ప్రదానం చేశారు. రాష్ట్రపతి నిలబడి ఉంటే ప్రధాని మోడీ కుర్చీపై ఆశీనులయ్యారు.కనీసం పక్కన మరో కుర్చీ లేకుంటే.. తన కుర్చీని ఇచ్చినట్లయితే ప్రధానికి గౌరవంగా ఉండేదని నెట్‌జన్లు తమ స్పందనను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.