నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల్లో ధార్మిక చింతన, మానవతావాదాన్ని పెంపొందిస్తూ, సమాజసేవ చేస్తున్న ఇస్కాన్ సంస్త కృషి ప్రశంసనీయమని దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.