అనారోగ్య బాదితునికి ఎల్ఓసి అందజేత..

LOC will be given to sick accused..నవతెలంగాణ – భువనగిరి

అనారోగ్య కారణంగా నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి గ్రామానికి చెందిన నజీర్ కు  భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి రూ.2 లక్షల ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఫసీయుద్దీన్ మొహమ్మద్ గఫార్ మామ ఎస్ కే పాషా బషీర్  పాల్గొన్నారు.