నియామక పత్రం అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్: మండల కేంద్రంలో బీజేపీ నాయకులు  రుయ్యడి  రాజేశ్వర్ గురువారం మత్స్యకార నాయకులు బట్టు లక్ష్మణ్ కు రాష్ట్ర బీజేపీ  ఫిషర్ మెన్ సెల్ జాయింట్ కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు రుయ్యాడి రాజేశ్వర్ బట్టు లక్ష్మన్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాగి ప్రభాకర్. సీనియర్ నాయకులు పన్నాల రాజేశ్వర్. ఆర్ట్స్ గంగాధర్. బాస గంగాధర్. అనుప్ తదితరులు పాల్గొన్నారు.