
నందిపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన అర్రే చంద్ర బ్రైన్ లో రక్తం గడ్డ కట్టడంతో నరాల సంబంధ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి శాస్త్ర చికిత్స నిమిత్తం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి మంగళవారం ఫోన్లో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,50,000 ఎల్ ఓ సి అందజేసినారు .