– యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ – చందుర్తి
సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభానికి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ ను ఆహ్వానించక పోవడం బాధాకరమని కాంగ్రెస్ నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. పదవులు ఉంటేనే ఆహ్వానిస్తారా ? అని ప్రశ్నించారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని వాఖ్యానించారు. తమకు కూడా అలాంటి అవకాశం వస్తుంది అని అలాంటి వారికి సమయం వచ్చినప్పుడు మేము కూడా బుద్ధి చెప్పుతామని హెచ్చరించారు. తాజా మాజీ జెడ్పిటిసి కుమార్ ను ఆహ్వానించక పోవడం పట్ల యూత్ కాంగ్రెస్ తరుపున కండిస్తున్నామని అన్నారు.