
ఐదు సంవత్సరాలు గా గ్రామంలో సర్పంచ్ పని చేసి లక్షల రూపాయలు సొంత గా ఖర్చులు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇప్పటి వరకు తమ బిల్లులు రాక ప్రభుత్వానికి గాంధేయ మార్గంలో విన్నవించుకుంటామని శుక్రవారం హైదరాబాద్ వెళ్తుంటే తమను పోలీసులు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని రామన్న పేట మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.