రాష్ట్ర కార్యవర్గ వినయ్ రెడ్డి కి చోటు లభించడం అభినందనీయం

నవతెలంగాణ- ఆర్మూర్: బిజెపి రాష్ట్ర కార్యవర్గంలో పొద్దుటూరి వినయ్ రెడ్డికి స్థానం కల్పించడం అభినందనీయమని పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ 29 వార్డ్ బ్యావత్ సాయికుమార్ బుధవారం తెలిపారు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. నియోజవర్గ ప్రజలు కార్యకర్తలు సంతోషకరమైన రోజు అని ఎందుకంటే పొద్దుటూరి వినయ్ అన్నగారికి గుర్తించి బిజెపి రాష్ట్ర పార్టీకి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ|| శ్రీ బండి సంజయ్ పొద్దుటూరి వినయ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బీజేపీ రాష్ట్ర పార్టీ వారి యొక్క ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపితం చేసినందుకు అలాగే ఎంపీ ఎలక్షన్లో ధరంపూరి అరవింద్ విజయంలో వెన్నెముక అయ్యారు అని అన్నారు ఆర్మూర్ నియోజవర్గ ప్రజల కష్టంలో ముందు ఉండి వారి యొక్క కష్టాన్ని తన కష్టం భావించి అలాగే నియోజవర్గ ప్రజల ఆనందాన్ని తన బలమని ,ప్రజల ఆశీర్వాదం వారికి ఎప్పుడు ఉంటుందని తెలిపారు.