
– మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి క్యాంటీన్ల నిర్వహణ
– ఈవెంట్ మేనేజ్మెంట్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలకు అప్పగింత..
– ఈవెంట్ మేనేజ్మెంట్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలకు అప్పగింత..
డీఆర్ డీఏ, డీఆర్ డీహెచ్ పీడీ సాయగౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నవతెలంగాణ – డిచ్ పల్లి
బ్యాంకు లింకేజీ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను 3 రాష్ట్రస్థాయిలో అవార్డులు, డిచ్ పల్లి మండల సమాఖ్యకు అవార్డు రావడం సంతోషదాయకమని, లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసిన సిబ్బందిని అభినందనలని, స్కూల్ యూనిఫాంలకు సంబందించి సిబ్బంది అందరి సహకారం, వలన తక్కువ సమయంలో 70% వరకు యూనిఫాంలు అందజేసినమని, ఇప్పుడు రెండవ -సెట్ యూనిఫాం కుట్టడానికి, అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం కుట్టడానికి అవసరమైన బట్టలు, బల్ కటింగ్ మిషన్లు, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాడం జరిగిందని డిఅర్ డిఎ,డిఅర్ డిచ్ పిడి సాయగౌడ్ అన్నారు. బుదవారం ఇందూరు జిల్లా మహళా సహకార సమాఖ్య 81 వ కార్యవర్గ సమావేశం బుధవారం మండల కేంద్రంలోని ప్రైసం సెంటర్లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుది : 19-06-2024 రోజున జిల్లా సమ్యా అధ్యక్షురాలు రాధా అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఆర్డిఏ డిఆర్డిఓ పిడి సాయగౌడ్, అడిషనల్ పిడి రవీందర్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా బ్యాంకులు లింకేజ్ విభాగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం ప్రధాన పాత్ర పోషించిన సిబ్బంది అందర్నీ అభినందించారు. లోకోస్కు సంబంధించిన అప్రూవల్ లో రాష్ట్రంలో 60 శాతం ఉండగా 90 శాతం అప్రూవల్ లో సంబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందని వివరించారు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ ఆడిట్ 15 రోజుల్లో సిబ్బంది సహకారంతో 100% పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 46 కేంద్రాల్లో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పటివరకు 70% వరకు ఈ స్కూల్ యూనిఫామ్ లను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి క్యాంటీన్ల నిర్వహణ ఈవెంట్ మేనేజ్మెంట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల వంటి వివిధ కార్యక్రమాలను మహిళలకు అప్పగించబోతున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ డిచ్పల్లి మండల సమక్షకు అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నిజాంబాద్ జిల్లా సెట్ జేఏసీ ఆధ్వర్యంలో టీడీ అడిషనల్ పిడి డిపిఎం బ్యాంకింగ్ మండల సమైక్య ఏపిఎం, ఇతర అధికారులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఐబి శ్రీనివాస్, డిపిఎం ఫైనాన్స్ సంధ్యారాణి, డిపిఎం బ్యాంకు లింకేజీ నీలిమ, డిపిఎం మ్యాన్షన్ సాయిలు మారుతి సరోజిని శ్రీనిధి జిల్లా మేనేజర్ వరలక్ష్మి ఏపిఎం సిబిఆర్డిటర్లు కోశాధికారి లక్ష్మి జిల్లా సమక్ష కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.