జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువు

నవతెలంగాణ – తాడ్వాయి
జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రేనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతి నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు.పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులకు గురుపూజోత్వస శుభాకాంక్షలు తెలుపుతూ గురువు లేని విద్య గుడ్డిదని, స్థానం ఏదైనా అందరికీ మార్గదర్శకులు గురువులని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విదంగా విద్యార్ధులను తయారు చేసేది ఉపాద్యాయులని, అందుకే గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం కలిగిందని అన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఉపాద్యాయులేనని, మేము కూడా ఒకనాడు విద్యార్థులమే,. మాకు విద్య నేర్పిన గురువులు వలనే జ్ఞానం, విలువలు అబ్బినవని అన్నారు. ఈరోజు మన దేశం చంద్రయాన్ లో విజయవంతం కావడంలో పనిచేసిన సైంటిస్టులకు చిన్నానాడు విద్యబుద్దులు నేర్పింది కూడా ఉపాధ్యాయులేనని, మెరుగైన సమాజం ఉండాలంటే నాణ్యమైన విద్య ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 26,000 ఉన్నాయి, ఇందులో సుమారు ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. తరగతి గదిలోని విద్యార్థులు అందరినీ ఉపాధ్యాయుడు ఒకే విదంగా భావిస్తాడు.దానిని స్వీకరించే విదానాన్ని బట్టి విద్యార్థి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో నిజామాబాద్ వచ్చినప్పుడు మేమందరం స్కూల్ ఎగ్గొట్టి వారి సభకు వెళ్లి అద్భుతమైన ప్రసంగం విన్నామన్నారు. వారిని గౌరవించి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నది మన దేశంలోనే.అని స్పీకర్ అన్నారు. విద్య వచ్చిన వారికి సమాజంలో గౌరవం ఉంటుంది.ధనం ఉన్న వారికంటే విద్యావేత్తలకే గౌరవం ఉంటుంది.అలాంటి విద్యావేత్తలను తయారు చేసేది గురువులని .ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు పగలు,, రాత్రి కూడా కష్టపడుతున్నారని వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జీవితంలో మార్పుకు నాంది గురువులని, జ్ఞానమిచ్చిన గురువులను ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ప్రతి స్టేజిలో మన ఎదుగుదలకు ఒక గురువు తారసపడతారని వారిని మననం చేసుకోవాలన్నారు. జుక్కల్ శాసనసభ్యలు హనుమంతు షిండే మాట్లాడుతూ తల్లి మొదటి గురువైతే ఉపాద్యాయుడు రెండవ గురువని అన్నారు. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని, అందుకనుగుణంగా విద్యార్థులు తమ జీవితాలను మలచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాల నెలకొల్పి గుణాత్మకమైన విద్య నందిదేస్తున్నదని, డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. మనలో ఉన్న సృజనాత్మకతను గురువులు గుర్తించి ప్రోత్సహిస్తారని, వారిని మరిచిపోరాదని అన్నారు. . ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసా పత్రంతో సభాపతి, కలెక్టర్, శాసనసభ్యులు సన్మానించారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ లింగం, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 10:40):

QDR will splenda raise my blood sugar | fas normal blood sugar test range | how do you feel when you have cmJ low blood sugar | blood sugar Hvo monitor samsung watch | Rqe acetaminophen blood sugar readings | when blood Dvi sugar is high what reading you get | can cranberry gve juice raise blood sugar | normal finger prick 3wt blood sugar diabetes | is blood sugar control different from hypoglycemia vs xAE diabetes | how much does weight a06 loss affect blood sugar | Gy6 what lowers blood sugar food | blood sugar test in pune Oks | random blood sugar time 45I | low TR3 blood sugar fasting levels | where did I6g chili peppers record blood sugar sex magic | normal blood sugar levels 5zM chart for adults | epinephrine effects on gXf blood sugar | diebetic low blood 8SV sugar been eating all morning weekness numbness | blood sugar for 12 year Q74 old femle | high blood sugar type one diabetic warning S8w signs | normal blood sugar levels in india 5GR | blood aUv sugar 160 4 hours after eating | low blood UsK sugar levels normal range | hypo blood djd sugar readings | what are good blood sugar Umc levels for non diabetics | 165 blood D07 sugar after meal | why GhH is my fasting blood sugar always high | does dehydration p0H cause blood sugar to drop | low blood sugar symptoms with diabetes type lIG 1 | can IXb low blood sugar make you vomit | blood anxiety sugar smartphone | what food to 4gE eat to keep blood sugar low | normal nR6 blood sugar after meal uk | why does EfA my blood sugar drop after i eat potatoes | what is low blood sugar 90 type two N2g diabetes | OTo can high blood sugar disrupt sleep | what to eat in O7C a day to lower blood sugar | does XzU insulin increase blood sugar levels | Glk what causes blood sugar to rise without eating | does jaggery raise blood sugar Fey | how to get a higher blood sugar aFf | 246 for sale blood sugar | low blood sugar Xy4 when eating sugar | xea normal range of blood sugar after food | does 4sJ lactitol affect blood sugar | treatment plan for diabetes type 2 blood sugar NFD level 300 | what to do when your blood sugar gets ICU too low | 139 blood sugar without Qrl fasting | liver blood sugar and cholesteral lIy going up | how long blood sugar spike KDD after eating