నూతన దంపతులను ఆశీర్వదించిన మన్నెం రంజిత్ యాదవ్

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన చల్లా శీనయ్య, పద్మ కుమారుడు నాగరాజు యాదవ్ – నందిని ల వివాహానికి ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విరితో పాటు నడ్డి నరేష్ యాదవ్, కాంసాని శ్రీను, పల్లెబోయిన సత్యనారాయణ, కాంసాని వంశీ, గుండ్ల మదుసుదన్, చల్ల సాంబయ్య, నడ్డి శేఖర్, అటికం నాగరాజు, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.