పెద్దపల్లి ఎంపీ టికెట్ కోరుతూ.. జాడి రాజయ్య దరఖాస్తు చేశారు.శనివారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు పెద్ద పల్లి పార్లమెంటు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాడి రాజయ్య నేత టీపీసీసీ గాంధీభవన్లో దరఖాస్తు చేశారు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు కోసం 25000 రూపాయలు డిపాజిట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యుడు హనుమంతరావుని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.