నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి లవంగ శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకో వాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీడీపీ నాయకులు బొంది సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరి, బీజేపీ నాయకులు బాల్‌రెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు సాయినాథ్ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ,రాఘవ రెడ్డి, మహేష్, ఈశ్వర్, నర్సింహ, విష్ణు తదితరులు ఉన్నారు.