జక్రాన్ పల్లి మండల ఇంచార్జీ ఎంపిడివోకు సన్మానం

నవతెలంగాణ- జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలొ  జక్రాన్ పల్లి గ్రామ  సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్  ఎంపీడీవో బ్రహ్మానందం ను సన్మానించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు బుల్లెట్ అక్బర్ ఖాన్  అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్, ఐకేపీ మహిళలు తదితరులు ఉన్నారు.