
శ్రీలంకలో నిర్వహించే టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 కు జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన అఖిల్ భారత జట్టు టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీకి శ్రీలంకలో జరగనున్న టోర్నీకి బయలుదేరారు. శ్రీలంక టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఫర్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 మెన్స్ అండ్ ఉమెన్స్ కొలంబో లో ఈనెల 16 నుంచి 20 వరకు నిర్వహించి టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగే ట్రొపీకి టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన అఖిల్ భారత జట్టు టెన్నిస్ బాల్ క్రికెట్ట్ పోటీలకు వెళ్లడం జక్రాన్ పల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.