
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రం పెళ్లి మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులకు సీపీ సేవ పథకాలను అందజేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ఏఎస్ఐ సుశీల్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ రాములు, రాములు హెచ్ జి, విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయడంతో వీరి పనులను గుర్తించి సిపి సేవ పథకాన్ని అందజేశారని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు.