రాహుల్ గాంధీ సభకూ జక్రంన్ పల్లి మండల కాంగ్రెస్ నాయకులు

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి:
రాహుల్ గాంధీ సభకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలమూరు బయలుదేరి వెళ్లారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి  మండల యువజన విభాగం అధ్యక్షులు సొప్పరి వినోద్ మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, శ్రీనివాస్, సాయిల్,  సుధీర్, ప్రేమ్ కుమార్ కాటిపల్లి అనిత్ , సీనియర్ నాయకులు పాల్గొన్నారు.