
ప్రయివేటు స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ పగిడాల జలెందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జలంధర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పేరబోయిన నర్సింహ, ముత్యాల జలంధర్లు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.