ఎంపీడీవోను కలిసిన జంగయ్య యాదవ్…

నవ తెలంగాణ-భువనగిరి రూరల్ 

భువనగిరి మండలానికి నూతనంగా వచ్చిన ఎంపీడీవో శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నందనం ఎంపిటిసి మట్ట పారిజాత శంకర్ బాబు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జంగయ్య యాదవ్ ,  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి లు పాల్గొన్నారు.