నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
పెద్ద కోడప్ గల్ మండల కేంద్రం లో జనవరి 07 నా ఫ్రెండ్షిప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఆట మీద ఆసక్తి ఉన్న క్రీడాకారులు ప్రవేశ రుసుము రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. నియమాలకులోబడి టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఒక్కో మ్యాచ్ లో 8 ఓవర్లు మాత్రమే పవర్ ప్లే 2 ఓవర్లు మాత్రమే కలదు. ఒక టీమ్ లో ఆడిన ప్లేయర్ ఇంకో టీమ్ లో ఆడకూడదు. ఎంపైర్ నిర్నయం తుది నిర్నయం. ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కలదు.ఆటకి సంబందించిన సామగ్రి ఎవరిది వాళ్లే తెచ్చుకోవాలి. ఎవరి వస్తువులకు వారే బధ్యత వహిస్తారు.టోర్నమెంట్లో మొదటి విజేతగా నిలిచిన వారికి రూ.25,555/-, రెండో బహుమతిగా నిలిచిన వారికి రూ.12,222/- అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనేవారు. ఈ నంబర్లకు సంప్రదించి టీముల పేరు నమోదుచేసుకోవాలనితెలిపారు8106048122,7093345325,8008871275,9912031221.