సాందీపని డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా..

Job Fair at Sandipani Degree Collegeనవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ప్రముఖ కంపెనీ పిరామాల్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు వివిధ ఉద్యోగాలకు బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 255 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 51 మంది విద్యార్థులు ఎంపిక కాబడ్డారనీ కళాశాల డైరెక్టర్ హరిస్మరణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఆర్ఎం శ్రీనాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ సాయిబాబు, అకాడమిక్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, టాస్క్ ఇన్చార్జ్ గణేష్ తదితరులు పాల్గొని ఎంపిక కాబడ్డ విద్యార్థులని అభినందించారు..