కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో  ఆదివారం డిసిసి జనరల్ సెక్రెటరీ మోగదాల లక్ష్మణ్ గౌ నవతెలంగాణ- చివ్వేంల :- మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో  ఆదివారం డిసిసి జనరల్ సెక్రెటరీ మోగదాల లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో  బి ఆర్ఎస్ పార్టీ నుండి దోనేటి పిచ్చయ్య, మేడబోయిన బిక్షం ,అంబటి లింగయ్య ,వెలగబోయిన పెద్ద లింగయ్య, పల్లేటి నాగయ్య, దోనేటి సైదులు, మెడబోయిన శివశంకర్, దోనేటి కార్తీక్,  బీఎస్పీ పార్టీ నుండి చింతల వెంకటయ్య తో పాటు మరి కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు ముదిరాజ్ ,మాజీ అధ్యక్షులు చింతల నరసయ్య, వార్డు మెంబర్ గుడిసెరామకృష్ణ, ఉపాధ్యక్షులు మామిడి ఎల్లయ్య, కార్యదర్శి  జనార్ధన్, గ్రామ యూత్ అధ్యక్షులు పల్లెటూరు వీరబ్రహ్మం,నాయకులు గుడిసె బిక్షం, సైదులు,గుడిసె నరసింహారావు ,దాసరి లింగయ్య, గుడిసెపుల్లయ్య, చిలుముల సైదులు , సుందరయ్య, వెంకటేష్, దాసరి పవన్ తదితరులు పాల్గొన్నారు..