కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

నవతెలంగాణ – చివ్వేంల
మండలంలోని వల్లభాపురం గ్రామంలో శనివారం డీసీసీ జనరల్ సెక్రెటరీ  మోగదాల లక్ష్మణ్ గౌడ్   ఆధ్వర్యంలో  బీఆర్ ఎస్ పార్టీ నుండి కుంభం సుకన్య శ్రీను, కుంభం రేణుక నాగరాజు, నాశ బోయిన  లక్ష్మమ్మ,నాశ బోయిన నాగయ్య, సైదులు, తిరుపతి,మన్నెమ్మ, వెంకన్న,  అనిత, సురేష్,  రామలింగం, జీవరత్నం,  అంజి, కుంభం పిచ్చమ్మ, జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి డీసీసీ జనరల్ సెక్రెటరీ  మోగదాల లక్ష్మణ్ గౌడ్  కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ వెంకట్,  యాట చిన్న, మోగదాల లింగయ్య గౌడ్,  వెంకన్న,  సైదులు,  సైదులు, బాబు, శ్రీను,  సతీష్, కిరణ్, నవీన్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.