– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పలువురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో, రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీదర్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈనెల 13 తేదీ రోజున చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి అశోక్, యాద గట్టయ్య, చిగురు సదానందం, చెంద్రమొగిలి, సోషల్ మీడియా ఇంఛార్జి నస్ఫురి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.