నవతెలంగాణ- చండూరు : అనంత నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నేర్మ ట గ్రామానికి చెందిన,17 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీ నుండి, బిజెపి నాయకులు చలమల కృష్ణారెడ్డి నాయకత్వంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఓర్సు కుమార్, రాజు, బాలరాజు, శ్రీనివాస్, వెంకన్న శేఖర్ ,పెద్ద వెంకటయ్య ,చిన్న ఎల్లయ్య, వరికుప్పల వెంకన్న, రవి, గంగయ్య, చిన్న నరసింహ, సైదులు,ఇ డికూడా గ్రామం నుండి, ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు.వీరిలో తూల వెంకటేష్, తడక మల్ల మధుసూదన్, నాంపల్లి శేఖర్, రాజు, అనిల్, ఉడతల పల్లి గ్రామం నుండి 20 మంది యువకులు, దోటి లింగస్వామి ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు వీరిలో మన్యం శీను, కట్ట నాగరాజు, మెరుగు అయోధ్య, తోటి పరమేశ, కావలి రవి, కావలి శివాజీ, దొంతర గొని పరమేష్ , కావలి వెంకన్న కావలి ప్రభాకర్ పులకరం లింగస్వామి దొంతర గోని రవి మెరుగు ప్రభాకర్ తదితరులు బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం జిల్లా నాయకులు కాసాల జనార్దన్ రెడ్డి, బొబ్బల మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పందుల సత్యం, ముదిగొండ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.