ఢిల్లీకి వెళ్లిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం 

నవతెలంగాణ – మద్నూర్ 

ఆదివారం నాడు ఢిల్లీలో  బ్రహ్మకూమరి ఈశ్వరియ విశ్వ విద్యాలయని సందర్శించిన జుక్కల్ నియోజకవర్గం ఇంఛార్జ్ సౌదగర్ గంగారాం ఆయనతోపాటు  కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదగర్ అరవింద్ సందర్శించారు.