
జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీవోగా రాము బాద్యతలు తీసుకోవడం జర్గిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎంపీవో రాము మాట్లాడుతూ.. నసరుల్లాబాద్ ఎంపీవోగా విధులు నిర్వహించి, బదిలలో బాగంగా జుక్కల్ మండల పరిషత్ కార్యాలాయానికి బదిలిపైన రావడం జర్గిందని అన్నారు. మారుమూల జుక్కల్ ప్రాంత పేద, బడుగు వాసులకు అంకిత భావంతో శ్రద్ద వహించి సేవ చేసుకునే బాగ్యం కల్పించింన ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందిస్తానని, అందరు సహకరించాలని తెలిపారు.