ఈ నెల 14 న రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్సు హాల్లో కుందుర్తి కవిత ‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’, ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం పోటీ కవితల సంకలనం ‘ఆనవాళ్ళు’ ఆవిష్కరణ ఉంటాయి. సభలో శివారెడ్డి, శిఖామణి, శీలా సుభద్రాదేవి, అనిల్ డ్యానీ, శ్రీరామ్, సమత తదితరులు పాల్గొంటున్నారు.