నవతెలంగాణ- నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ తోనే పేదలు అభివృద్ధి చెందుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామ ఉప సర్పంచ్ గుండ్లపల్లి యాదయ్య కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి అన్నారు. శనివారం గ్రామాలలో ప్రచారంలో భాగంగా గడపగడపకు ఆరు గ్యారంటీలను వివరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉచిత విద్యుత్తుపైనే తొలి సంఘము చేసిన పార్టీ అని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి చేసింది లేదని అన్నారు ప్రజలు ఏ పార్టీ న్యాయం చేసిందో గుర్తిస్తున్నారని వారికి పట్టణ కట్టబోతున్నారని అన్నారు మురళి నాయక్ గెలుపు కోసం చేతి గుర్తుపై ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు వరి పెళ్లి పూర్ణచందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్ది రాజేష్ సీనియర్ నాయకులు గడ్డం అరుణ్ కుమార్ పులి వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు నరేష్ వెన్నం క్రాంతి రెడ్డి వార్డు సభ్యులు పులి శ్రీనివాస్ హెచ్ రంగస్వామి హెచ్ రవి బత్తిని మల్లయ్య సలుగు హనుమంతు వీరారెడ్డి మంచాల వెంకన్న బూర్గుల రజిని మంచాల వెంకన్న నరేందర్ రెడ్డి ఆకుల నాగన్న గుగులోతు బిచ్చా మంగలాల్ పాల్గొన్నారు.