నవతెలంగాణ – భువనగిరి రూరల్
ఎస్సీ గురుకుల హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీలకు న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు చలకని వెంకట్ యాదవ్ పిలుపు మేరకు యాదవ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి యాదవ్, నరేష్ యాదవ్ లు పాల్గొన్నారు.