
డిగ్రీ లెక్చరర్ లను కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లను రెగ్యులర్ చేయడం సరి కాదని ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం టిఎస్పిఎస్సి ద్వారా రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరపాలని అన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ లు లబ్ధి పొందుతారని అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.