జిల్లా సంక్షేమ అధికారిగా కే నరసింహారావు ….

జిల్లా సంక్షేమ అధికారిగా కే నరసింహారావు ....నవ తెలంగాణ- భువనగిరి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.వి.కృష్ణవేణి బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో జోగిపేటకు చెందిన సిడిపిఓ కె నరసింహారావు పదోన్నతి పై జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. కాగా శుక్రవారం అయిన బాధ్యతలు స్వీకరించగా , జిల్లాలోని ప్రాజెక్టుల సీడీపీవో లు ఆయనకు సన్మానం చేశారు